మండపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్దికి పాటుపడాలి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండపేట మండలం ఏడిద, చెల్లూరు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన దేవళ్ళ వెంకటరావు, గొడవర్తి సత్యనారాయణ లు మండపేట టిడిపి కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్