ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: ప్రజల సంక్షేమ ప్రభుత్వం - పచ్చారి నరసింహమూర్తి

తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం మండలం, కోరుకొండలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పచ్చారి నరసింహమూర్తి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్లు పెంచి, ప్రతి నెలా ఒకటవ తేదీన ఇంటింటికీ అందజేస్తున్నామని, ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్