యానాంలో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యానాంలో మంగళవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ముగింపు దశలో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ర్యాలీలు నిర్వహించారు. ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు యానాం అభివృద్ధికి హామీ ఇవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శాంతియుత పాలన కోసం తనను గెలిపించాలని కోరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్