కాట్రేనికోన: ఇంధన కొరత లేదు.. యథావిధిగా పెట్రోల్ సరఫరా

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలకు తెరపడింది. తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కాట్రేనికోనలో గత నాలుగు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న భారీ క్యూలు మాయమయ్యాయి. 'నో స్టాక్' బోర్డులు తొలగిపోయి శుక్రవారం నుంచి సరఫరా యథావిధిగా కొనసాగుతోంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వార్తలతో పాటు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్