కోనసీమ: కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ: మంత్రి కొల్లు రవీంద్ర

కోనసీమ జిల్లా కాట్రేనికోనలో సోమవారం బూత్, క్లస్టర్ ఇన్‌చార్జులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కోటి మంది సభ్యులున్నారని, పార్టీకి నిక్కచ్చిన నాయకులు, కార్యకర్తలున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్