యానాం ఎన్నికలలో మల్లాడిని గెలిపించాలి: తనికెళ్ల భరణి

యానాం నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి శనివారం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత 30 ఏళ్లుగా ప్రజా సేవలో నిమగ్నమై, యానాం అభివృద్ధికి పాటుపడుతున్న మల్లాడిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎన్నికల గుర్తు 'జగ్గు' పై ఓటు వేసి మల్లాడిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్