మామిడికుదురు: ఓఎన్జిసి బావిలో గ్యాస్ కిక్

మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలోని ఓఎన్జిసి బావిలో బుధవారం రాత్రి గ్యాస్ కిక్ ఏర్పడి స్థానికుల్లో అలజడి రేగింది. బావి వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. డ్రిల్లింగ్ తాత్కాలికంగా నిలిపివేశామని తదుపరి ఉత్తర్వుల తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని ఓఎన్జిసి అధికారులు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్