నేటి నుంచే సీహెచ్ గున్నేపల్లిలో సత్తెమ్మతల్లి జాతర

సీహెచ్ గున్నేపల్లిలో సత్తెమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం నుండి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4న సరస్వతి దేవిగా, 5న లలితా త్రిపుర సుందరీదేవిగా, 6న మహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7వ తేదీన భారీ బాణసంచా వేడుకలు, అమ్మవారి కథా కాలక్షేపం నిర్వహించగా, చివరి రోజు 8న వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారి భారీ ఊరేగింపు జరగనుంది. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్