కాట్రేనికోనలో ఘనంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం

కాట్రేనికోన క్లస్టర్‌లో శుక్రవారం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, అర్హులైన పిల్లలందరినీ చేర్పించి ఉచిత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్