కోనసీమలో స్థిరంగా కూరగాయల ధరలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి టమాటా రూ. 28-32, వంకాయలు రూ. 30-35, పచ్చిమిర్చి రూ. 35-40, కాకరకాయ రూ. 44-48, బీరకాయ రూ. 45-48, చిక్కుడు కాయలు రూ. 20-25, క్యాప్సికం రూ. 64-66 కి విక్రయించారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్