యానాం మీసాల వెంకన్న ఆలయ పునర్నిర్మాణానికి పుదుచ్చేరి సీఎం రంగసామి రూ. 2. 752.75 కోట్లు శుక్రవారం అందజేశారని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శుక్రవారం తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెల్లించాల్సిన నగదు నిమిత్తం అడిగిన వెంటనే నిధులిచ్చి సహకరించిన సీఎం రంగ సామికిరంగసామికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మొత్తానికి భక్తుల విరాళాల్నివిరాళాలను జతచేసి తితిదేకుతక్కువదేకు అందజేస్తానన్నారు.