నిడదవోలు వైసీపీ కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళి

నిడదవోలు వైసీపీ కార్యాలయం వద్ద శుక్రవారం మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ వైసీపీ అధ్యక్షులు గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు గాంధీజీ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్