మంత్రి కందుల కృషితో పిట్టల వేమవరానికి సీసీ రోడ్డు మంజూరు

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా, మంత్రి కందుల దుర్గేష్ చొరవతో యర్రాయిచెరువు నుండి పిట్టల వేమవరం వరకు 1.1 కి.మీ సీసీ రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ. 1.30 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోడ్డు నిర్మాణంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్