వివాహ హామీతో మోసం: దళిత నాయకుడిని ఆశ్రయించిన బాధితురాలు

తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన తొర్లపాటి వసుంధర, పెరుమాళ్ళ వెంకటేశు తనను వివాహం చేసుకుంటానని చెప్పి, మాల సామాజిక వర్గానికి చెందినదని విమర్శించి ఇంటి నుంచి బయటకు నెట్టేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె శనివారం జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాడతానని చోళ్ల రాజు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్