వేలివెన్నులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు

నిడదవోలు మండలం వేలివెన్ను గ్రామంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ సహకారంతో గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. శుక్రవారం కూడా ఈ శిబిరం నిర్వహిస్తారని, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్