ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నిడదవోలు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువైద్య నిపుణులు పశువులకు ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు ఉచితంగా అందించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఈ సేవలను పొందారు.

సంబంధిత పోస్ట్