పాఠశాలను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులోని బీ. ఆర్. అంబేద్కర్ పురపాలక పాఠశాలను మంత్రి కందుల దుర్గేష్ శనివారం సందర్శించారు. పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, బోధనా వాతావరణం వంటి అంశాలపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్