నిడదవోలు: బిల్డింగ్ పెయింటర్స్ & ఆర్టిస్టుల సంఘం నిరసన

కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలుకు నోటిఫై చేయటాన్ని నిడదవోలు బిల్డింగ్ పెయింటర్స్ & ఆర్టిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. శనివారం నిడదవోలులో నిరసన చేపట్టి నోటిఫై పత్రాలను దగ్ధం చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వర్గ శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, పోరాడి సాధించుకున్న హక్కులను కాల రాస్తుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్