నిడదవోలు: సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం. వరప్రసాద్

చర్చ్‌లకు వెళ్లే దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ హోదాను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు న్యాయవాది, జాతీయ దళిత కాథలిక్ జేఎసి చైర్మన్ పెరికే వరప్రసాద్ రావు డిమాండ్ చేశారు. సోమవారం నిడదవోలులో దళిత, క్రైస్తవ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, దళిత, క్రైస్తవుల హక్కులను హరించే సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్