పెరవలి: పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ

పెరవలి మండలం మల్లేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తోట నాగ వెంకట లక్ష్మి గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 600కు 588 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఆమె ప్రతిభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. విద్యార్థి కృషికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్