నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదులు నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ మాట్లాడుతూ, న్యాయవాది పి. గౌతంరెడ్డిపై ఆఫీసు వద్ద జరిగిన దాడిని, అలాగే కానిస్టేబుల్ న్యాయవాది పి. అనిల్ కుమార్ కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్