బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ స్థాపన: బూరుగుపల్లి

నిడదవోలులో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్