రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి

నూతన సంవత్సరం 2026 అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలని నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందులు దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నిడదవోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కేంద్ర సహకారం, సీఎం, డిప్యూటీ సీఎంల నాయకత్వంలో 2026లో కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్