ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం ఎం. వీ. ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయసమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా APSSDC చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలనచేశారు. అనంతరం విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తెచ్చేలా కష్టపడే చదవాలని శేషారావు అన్నారు.