ఉండ్రాజవరం: సాయిబాబా ఆలయంలో పూజల్లో పాల్గొన్న మంత్రి

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం ప్రత్యేక పూజలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొని స్వామి వారికి పూలదండలు వేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలిసి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్