కొత్తపల్లి అగ్రహారంలో 'విద్యా మిత్ర' కార్యక్రమం

పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యా మిత్ర కార్యక్రమం ప్రారంభమైంది. నిడదవోలు నియోజకవర్గ ITDP అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, పాఠశాల కమిటీ చైర్మన్ రెడ్డి దుర్గ, ఉపాధ్యాయురాలు వై. అశ్విని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన ఉపకరణాలను ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్