నిడదవోలులో వైసీపీ కౌన్సిలర్లు వాకౌట్

నిడదవోలులో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అన్నారు. గురువారం జరిగిన నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎజెండాలో రూ. 78. 50 లక్షల పనులు ప్రవేశపెట్టారు. అయితే అభివృద్ధి పనులలో వైసీపీ వార్డులు లేవని వైసీపీ కౌన్సిలర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశం నుండి వాకౌట్ చేశారు.

సంబంధిత పోస్ట్