పెద్దాపురంలో వాహనాల తనిఖీలు చేపట్టిన సీఐ

పెద్దాపురంలో వాహనాల తనిఖీలను సీఐ జయశంకర్ శుక్రవారం సాయంత్రం చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాలతో శుక్రవారం సామర్లకోట-పెద్దాపురం రోడ్డులో సోదాలు చేశారు. హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దుని వాహనదారులకు సూచించారు. పలు బైక్లకు జరిమానాలు విధించారు. ట్రాఫీక్ నియమాలు పాటించాలని చోదకులను హెచ్చిరించారు.

సంబంధిత పోస్ట్