అక్రమ గ్రావెల్ రవాణా.. 8లారీలు సీజ్

పెద్దాపురం ప్రాంతంలో గురువారం విజిలెన్స్, మైన్స్ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న ఎనిమిది టిప్పర్ లారీలను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక దాడులు జరిగాయి. సీజ్ చేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్