పెద్దాపురం ఇన్ఛార్జ్ ఆర్డీఓగా మనీషా నియామకం

పెద్దాపురం డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్డీఓగా ట్రైనీ కలెక్టర్ మనీషాను ప్రభుత్వం నియమించింది. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిపాలనను వేగవంతం చేయడం, రెవెన్యూ, భూసంబంధిత సమస్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై మనీషా దృష్టి సారించనున్నారు. సమర్థవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా ఆమె పని చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్