పెద్దాపురంలో అంబరాన్నంటిన మరిడమ్మ జాతర

పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ జాతరలో భాగంగా ఆదివారం వరహాలయ్య పేట, కొత్తపేటల్లో సంబరాలు అంబరాన్నంటాయి. డీజే డాన్సులతో యువతను ఉర్రూతలూగించాయి. అలాగే ట్రాక్టర్లపై దేవుళ్ల వేషాలు, బళ్ల వేషాలు, ఆర్కెస్ట్రా సాంగ్స్, ఇతర వేషాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి మొత్తం ఆయా వీధుల్లో ప్రదర్శిస్తూ సందడి చేశారు. ట్రాఫికుట్రాఫికుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్