పెద్దాపురం: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

పెద్దాపురం శంకరయ్యపేటకు చెందిన జోగులపాటి సాయి వెంకట కరుణాకర్ కు చికిత్స కోసం రూ.40,350 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెక్కు అందజేశారు. ఈ సహాయాన్ని ఆయన సిఫార్సు ద్వారా మంజూరు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్