పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సామర్లకోటలో బొచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ అరుణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.