పెద్దాపురం: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం సీయం చంద్రబాబు సారధ్యంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఇంటింటా పర్యటన రంగనాగ్ చేపట్టారు. ఏడాదిగా అమలు చేసిన పలు పథకాల లబ్ది గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్