పెద్దాపురం: 'అన్నా క్యాంటీనలో నాణ్యమైన భోజనం అందించాలి'

పెద్దాపురం నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్లను ఆర్డీవో కె. శ్రీరమణి శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, సామర్లకోటలో ఆమె ఆహార నాణ్యత, పరిశుభ్రత, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్లు శ్రీకాంత్ రెడ్డి, శ్రీవిద్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్