పెద్దాపురం: బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది?: దాడిశెట్టి

సామర్లకోటలో జరిగిన పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ విస్తృత సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏం అయ్యిందని ప్రశ్నించారు. రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్