సంక్రాంతి పండగను ఇంటివద్దే జరుపుకోవాలి: ఎస్ఐ మౌనిక

సంక్రాంతి పండుగను ఆనందంగా, ఇంట్లోనే జరుపుకోవాలని, జూద క్రీడలకు దూరంగా ఉండాలని పెద్దాపురం ఎస్ఐ వి. మౌనిక సూచించారు. గ్రామాలలో కోడి పందాలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆమె హెచ్చరించారు. జూద క్రీడలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ మౌనిక స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్