సామర్లకోటలో పట్ట పగలే చోరీ

సామర్లకోటలోని కొత్తూరువీధిలో శనివారం మధ్యాహ్నం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు వృద్ధురాలు మలిరెడ్డి సూర్యకాంతం ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని చైను, చేతి గాజులు లాక్కొని పారిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చోరీకి గురైన నగలు రోల్డ్ గోల్డ్ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్