తాడిపర్తి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

పెద్దాపురం మండలం తాడిపర్తికి చెందిన గోపు సతీశ్ రాజా హత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి నేరం రుజువైందని తేల్చి, ముగ్గురికి జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ఈ విషయాన్ని సీఐ వై ఆర్కే శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్