ఆలమూరు: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

మహిళల కోసం ప్రభుత్వంతో ఉచితంగా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాలలో ఒకటైన చొప్పెల్ల శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఇన్‌చార్జ్ డీఎల్పీఓ, ఎంపీడీవో ఏ.రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణ లీడర్లకు సలహాలు, సూచనలు ఇచ్చి విధులు సమర్థంగా నిర్వహించాలన్నారు. శిక్షణలో పాల్గొనే మహిళలు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలని, 70% హాజరు తప్పనిసరి అని, లేనిపక్షంలో లబ్ది వర్తించదని తెలిపారు.

సంబంధిత పోస్ట్