గొల్లప్రోలులో భీష్మ ఏకాదశి: స్వామివారి రథోత్సవం వైభవంగా

గొల్లప్రోలులో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ రథాన్ని లాగుతారు. సాయంత్రం స్వామివారి కల్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు, సేవకులు తెలిపారు. ఈ కార్యక్రమం కనుల పండువగా సాగనుంది.

సంబంధిత పోస్ట్