గొల్లప్రోలులో భక్తిశ్రద్ధలతో హరినామ సంకీర్తన

కాకినాడ, కాకినాడ సిటీ, పిఠాపురం ప్రాంతాల్లో మాఘ మాసం నెలరోజుల పాటు పురవీధుల్లో హరినామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. కరణం గారి తోట రామాలయం వద్దకు చేరుకుని భక్తులు తండోపతండాలుగా ఆలపించడం విశేషంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై నేటికి 18వ రోజు కాగా, భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్