గొల్లప్రోలు కనకదుర్గమ్మ ఆలయ స్థలం కోసం భక్తుల విరాళాలు

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని కరణంగారి తోటలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం విస్తరణ కోసం భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఆలయం వెనుక స్థలం కోసం కీర్తిశేషులు కోసిరెడ్డి పెద్దబ్బాయి గారి కుమారులు రూ. 20,000 విరాళంగా ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్