గొల్లప్రోలు: 25 అడుగుల మహాశివుని దివ్య శివలింగ దర్శనం

గొల్లప్రోలు పట్టణంలోని గాంధీనగర్లో గల ప్రజా పిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయ శాఖలో ఆదివారం రాత్రి 25 అడుగుల మహాశివుని దివ్య శివలింగ దర్శనం వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మకుమారీల కాకినాడ జోన్ ఇన్ఛార్జి రజని, నగర పంచాయతీ చైర్ పర్సన్ మంగ తాయారు జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్