గొల్లప్రోలు: మహాత్ముని బాటలో పయనిద్దాం

గొల్లప్రోలు పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కుసుమంచి పాపారావు మాట్లాడుతూ, యువత శాంతి, అహింస మార్గంలో ముందుకు సాగాలని, గాంధీజీ ఆశయాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఆయన గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్