ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల షాపులపై ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సోమవారం గొల్లప్రోలు మండలంలో పురుగు మందులు, ఎరువులు మరియు విత్తనాలు డీలర్లు షాపులపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు వ్యవసాయ అధికారులు సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. గొల్లప్రోలు మండలంలోని హోల్ సేల్ డీలర్ శ్రీకృష్ణ ఏజెన్సీస్ గొల్లప్రోలు నందు తనిఖీలు నిర్వహించినారు. తనిఖీ బృందంలో విజిలెన్స్ అధికారి శివరామకృష్ణ, ఎం.ఎ. షంశీలు ఉన్నారు.