పవన్‌ను సీఎం చేయడానికి నిరంతరం పనిచేస్తా

పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్‌ను రాష్ట్ర సీఎంగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకులు పిల్లా శివశంకర్ తెలిపారు. పిఠాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు పిల్లా శివశంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి చేబ్రోలులో నామినేషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్