టీచర్ కులం పేరుతో దూషించారని తల్లిదండ్రుల ఆందోళన

యు. కొత్తపల్లి మండలం యండపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఒక విద్యార్థినిపై హెడ్ మాస్టర్, ఇద్దరు ఉపాధ్యాయులు కుల వివక్షకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థిని కులం పేరుతో దూషించారని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి డిప్యూటీ సీఎం రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్