'అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వను'

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఇకపై జడ్చర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనీయబోనని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తనను ఏమీ చేయలేరని, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, కనీసం స్పందించడం కూడా లేదని అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్