పిఠాపురం: 'సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదలకు భరోసా'

కూటమి ప్రభుత్వం పేదల వైద్య ఖర్చులకు అండగా నిలుస్తుందని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం పిఠాపురం మండలం ఎఫ్. కె. పాలెం, జల్లూరు, మల్లం, నర్సింగపురం, విరవ, రాపర్తి, భోగాపురం గ్రామాల్లో 12 మంది లబ్ధిదారులకు రూ. 6.85 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల వైద్య ఖర్చులను ఇచ్చి ఆదుకుంటామని శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్